బ్రేకింగ్: ప్రముఖ జర్నలిస్ట్ లను కూడా అరెస్ట్ చేసే అవకాశం

-

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో రాజకీయంగా ఇప్పుడు తీవ్ర దుమారమే రేగుతుంది. రఘురామ కృష్ణం రాజు వ్యవహారంలో ఆయనతో పాటుగా ఇంకా వేరే వారిని కూడా అరెస్ట్ చేసే ఆవకాశం ఉందా అనే అంశంపై చర్చ జరుగుతుంది. ఇక ఆయన వ్యవహారంలో ప్రముఖ జర్నలిస్ట్ లను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి.

arrest

రెండు ప్రధాన చానల్స్ కి సంబంధించి అరెస్ట్ లు చేయడానికి ఇప్పుడు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. రఘు రామ ఎఫ్ ఐ ఆర్ లో రెండు చానల్స్ పేర్లను కూడా ప్రస్తావించారు. దీనితో ఏం జరగబోతుంది ఏంటీ అనే చర్చ ఎక్కువగా జరుగుతుంది. నేడు రఘు బెయిల్ పిటీషన్ పై విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news