Billa : థియేటర్ ను తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్..వీడియో వైరల్

-

థియేటర్ ను తగలబెట్టిన ప్రభాస్ ఫ్యాన్స్ తగలబెట్టారు. APలోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లో ఇటీవల మూసేసిన వెంకట్రామ థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ చేశారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు అందులో బిల్లా స్పెషల్ షో వేయించారు. సినిమా చూస్తూ థియేటర్లో బాణసంచా పేల్చారు. సీట్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అభిమానులు బయటకు పరుగులు తీశారు. థియేటర్ యాజమాన్యం, అభిమానులు మంటలు ఆర్పేశారు. షో మధ్యలో ఆపినందుకే ఇలా చేశామని కొందరు ఫ్యాన్స్ చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news