ప్రాక్టీస్ బిట్స్ : ఇంటర్నేషనల్ ఎఫైర్స్

-

1 . ఆసియన్ ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య
A. 10
B. 8
C. 9
D. 7

2. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) ఏర్పాటైన సంవత్సరం?
A. డిసెంబర్ 8, 1985
B. డిసెంబర్ 8, 1986
C. డిసెంబర్ 9, 1985
D. డిసెంబర్ 10, 1985

3. సార్క్‌లో ప్రస్తుతం సభ్యత్వం కలిగి ఉన్న దేశాల సంఖ్య?
A 6
B. 4
C. 7
D. 8

4. సార్క్ తొలి సదస్సు ఎక్కడ జరిగింది?
A. ఢాకా
B. లాహోర్
C. శ్రీలంక
D. ఢిల్లీ

5. సార్క్ తొలి సదస్సు ఎప్పుడు జరిగింది?
A. 1985
B. 1984
C. 1986
D. 1983

6. సార్క్ కూటమిలో ప్రారంభంలో ఉన్న దేశాల సంఖ్య?
A. 8
B. 6
C. 7
D. 5

7. సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A. ఖాట్మాండు
B. న్యూఢిల్లీ
C. కాబుల్
D. లాహోర్

8. సార్క్ కూటమిలో చివరిగా చేరిన దేశం?
A. రష్యా
B. ఆఫ్ఘనిస్తాన్
C. చైనా
D. జర్మన్

9. సార్క్‌లో ఆఫ్ఘనిస్తాన్ సభ్యత్వం పొందిన సంవత్సరం?
A. 2007
B. 2008
C. 2006
D. 2004

10. కింది వానిలో సార్క్ కూటమిలో సభ్యత్వం పొందని దేశం
1. ఇండియా
2. ఆఫ్ఘనిస్తాన్
3. పాకిస్తాన్
4. చైనా

జవాబులు: 

1 . ఆసియన్ ప్రస్తుత సభ్య దేశాల సంఖ్య
జవాబు: A. 10
మొత్తం 10 దేశాలు. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనెదారుస్సలాం, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా

2. దక్షిణాసియా ప్రాంతీయ సహకార కూటమి(సార్క్) ఏర్పాటైన సంవత్సరం?
జవాబు: A. డిసెంబర్ 8, 1985

3. సార్క్‌లో ప్రస్తుతం సభ్యత్వం కలిగి ఉన్న దేశాల సంఖ్య?
జవాబు: D. 8

4. సార్క్ తొలి సదస్సు ఎక్కడ జరిగింది?
జవాబు: A.ఢాకా
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో సార్క్ తొలి సదస్సు జరిగింది

5. సార్క్ తొలి సదస్సు ఎప్పుడు జరిగింది?
జవాబు: A. 1985

6. సార్క్ కూటమిలో ప్రారంభంలో ఉన్న దేశాల సంఖ్య?
జవాబు: C. 7

7. సార్క్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
జవాబు: A . ఖాట్మాండు
నేపాల్ రాజధాని ఖాట్మాండులో సార్క్ ప్రధాన కార్యాలయం ఉన్నది

8. సార్క్ కూటమిలో చివరిగా చేరిన దేశం?
జవాబు: B. ఆఫ్ఘనిస్తాన్
సార్క్ కూటమిలో ఆఫ్ఘనిస్తాన్ చివరిగా చేరిన దేశం

9. సార్క్‌లో ఆఫ్ఘనిస్తాన్ సభ్యత్వం పొందిన సంవత్సరం?
జవాబు: A. 2007

10. కింది వానిలో సార్క్ కూటమిలో సభ్యత్వం పొందని దేశం
జవాబు: 4. చైనా
చైనాకు సార్క్ కూటమిలో సభ్యత్వం దులే

Read more RELATED
Recommended to you

Latest news