క్లీవేజ్ షో తో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. ఫొటోస్ వైరల్..!

-

కంచె సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ షో చేయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. వరుస ఫోటోషూట్లతో టెంప్టింగ్ ఎలివేషన్స్ లో మత్తెక్కించడం ఈ హాట్ బ్యూటీ ప్రత్యేకత.. సందర్భాన్ని బట్టి చిచ్చరపిడుగులా చెలరేగుతూ ఉంటుంది. డిజైనర్ దుస్తుల్లో యువతలో అగ్గిరాజేస్తూ ఉంటుంది. ముఖ్యంగా బికినీతో పాటు థైస్ ఎలివేషన్స్ లో మంట పెడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈ అమ్మడు వేడెక్కించే ఫోటోషూట్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లేలేత పచ్చ వర్ణం పువ్వులా.. షోల్డర్ లెస్ బ్లౌస్ .. స్కర్ట్ అందాలతో కవ్వించేస్తుంది . పెదాలపై సన్నని చిరునవ్వు.. కళ్ళల్లో హావ భావాలు.. ఆద్యంతం ఆకర్షణీయంగా మారుతున్నాయి . ఇక ఈ అమ్మడి జీరో లుక్ లు చాలా హైలెట్ అనే చెప్పాలి. తాజాగా ఇన్ స్టా లో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇక ఈ అమ్మడు ఫోటోలకు కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు. ఇకపోతే ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో మొదటి కమర్షియల్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుందనే చెప్పాలి. తొలి సినిమా కంచెతో నటిగా ప్రూవ్ చేసుకున్న ఈమె తన కెరీర్ ను మాత్రం స్పీడ్ అప్ చేయలేకపోయింది.

అటు పై రెండు సినిమాలలో నటించినా అవి సక్సెస్ కాకపోవడంతో రేసులో మరింత వెనుకబడింది ఈ మధ్యగుమ్మ. మళ్లీ కొంతకాలం తర్వాత అఖండతో అవకాశాన్ని దక్కించుకొని.. మంచి గుర్తింపు అయితే పొందింది కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. అందుకే అవకాశాల కోసం సోషల్ మీడియాలో గ్లామర్ షో చేస్తూ పాపులారిటీని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది ప్రగ్యా.. ఏది ఏమైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో తెలియదు కానీ ఈ అమ్మడు క్లీవేజ్ షో కి ఫాలోయింగ్ మాత్రం భారీగా పెరిగిపోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news