బాత్ టబ్‌లో స్నానపు ఫొటోలు షేర్..టూ మచ్ చేస్తోన్న హీరోయిన్ అంటున్న నెటిజన్లు

-

బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రణీత సుభాష్..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఈ భామ… ఆ తర్వాత పలు చిత్రాల్లో యాక్ట్ చేసింది.

 

గతేడాది వివాహ బంధంలో అడుగు పెట్టిన ఈ భామ..ఇటీవల తన బర్త్ డే సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పేసింది. తాను గర్భవతినని తెలిపింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా బేబీ బంప్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది.

తాజాగా బేబీ బంప్ తో స్నానం చేస్తున్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసింది. సదరు ఫొటోల్లో ప్రణీత అందాలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఫైర్ ఎమోజీలను కామెంట్స్ చేస్తున్నారు. సబ్బు నురుగను ఎదపై రద్దుకుంటూ బేబీ బంప్ కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది ‘బాపు గారి బొమ్మ’. కాగా, ఈ ఫొటోలను చూసి కొందరు నెటిజన్లు సూపర్ అంటుండగా, మరి కొందరు నెగెటివ్ గా స్పందిస్తున్నారు. ఈ హీరోయిన్ టూ మచ్ ఓవర్ చేస్తోందని, ఎంతో మంది సెలబ్రిటీలు తల్లులయ్యారని ఈ మె మాత్రం ఇలా ఓవర్ చేస్తోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తంగా ప్రణీత ఇన్ స్టా గ్రామ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news