ఆసనాలంటూ వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్.. వీడియో వైరల్..!!

-

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈమె జీరో సైజు రావడానికి పడే పాట్లు అంతా ఇంతా కాదని చెప్పాలి. ఒకపూట భోజనం చేయకుండా అయినా ఉంటుందేమో కానీ ఒకరోజు యోగ ఎక్సర్ సైజ్ చేయకుండా అసలు ఉండదని చెప్పవచ్చు ఈమధ్య కాలంలో మరీ ఎక్కువగా జిమ్ సెంటర్లో వర్క్ అవుట్ లు చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను నెట్టింట షేర్ చేస్తూ అభిమానుల ప్రశంసలు కూడా పొందుతోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా రకుల్ ప్రీతి చేసే అందాల ప్రదర్శన ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు నడుము, నాభి, ఎద అందాలను ఎక్కువగా బహిర్గతమయ్యేలాగా డ్రెస్సులను ధరిస్తూ స్పెషల్ ఫోటోషూట్లకు, మ్యాగజైన్లకు ఇచ్చే ఫోజులకు అందరూ ఫిదా అవుతూ ఉంటారు.నిజం చెప్పాలంటే ఈమె సినిమాలలో కంటే బయట ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఈమె జిమ్ సెంటర్ నుంచి బయటకు వచ్చిందంటే చాలు కెమెరామెన్లు తమ కెమెరాలకు పని చెప్పాల్సిందే . ఇక ఈ క్రమంలోని నిన్నటికి నిన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వదలగా అది కాస్త చెక్కర్లు కొడుతోంది. ఇకపోతే ఈమె బిగుతైన డ్రెస్ ధరించడంతో ఈమె పరువు మొత్తం పోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ దుస్తుల్లో ప్రైవేట్ పార్ట్ క్లియర్ గా కనిపించడంతో నేటిజన్లు కూడా ఈ ఈమెను చాలా దారుణంగా ట్రోల్ చేశారు.

ఇక తాజాగా మరొక వీడియోను ఆమె షేర్ చేసింది. అందులో బిగుతైన దుస్తులను ధరించడమే కాకుండా ఎడ, నడుము అందాలను ఎక్స్పోజ్ చేస్తూ ప్రైవేట్ పార్ట్ కూడా పాక్షికంగా కనిపించడంతో తీవ్రంగా విమర్శలకు దారితీస్తోంది. తాజాగా షేర్ చేసిన వీడియోలో రకుల్ ప్రీతిసింగ్ తన ఎద అందాలు క్లియర్గా కనిపిస్తుండడంతో ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అంతేకాదు ఈమె ఫిట్నెస్ చూసి అందరూ ఫిదా కూడా అవుతున్నారు.

https://www.instagram.com/reel/ChMyuvioevf/?utm_source=ig_web_copy_link

Read more RELATED
Recommended to you

Latest news