థైస్ చూపించి మరీ చెమటలు పట్టిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్..!!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రకుల్ ప్రీత్ సింగ్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. స్టార్ హీరోలు అందరి సరసన కలిసి నటించి స్టార్ పోసిషన్లో ఉన్నప్పుడే అనుకోకుండా టాలీవుడ్ వదిలి బాలీవుడ్ వెళ్ళిపోయింది. ఇక అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. బాలీవుడ్ సినిమాలలో అవకాశం దక్కించుకోవాలి అంటే గ్లామర్ షో తప్పనిసరి. అందుకే అక్కడ దర్శక నిర్మాతలను, హీరోలను ఆకట్టుకునే విధంగా వరుస గ్లామర్ షో చేస్తూ హాట్ ఫోటోలతో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా హాట్ ఫోటోషూట్ చేసి మరి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.

తాజాగా సముద్రపు ఒడ్డున స్విమ్ సూటులో ఈ అమ్మడు థైస్ అందాలు చూపిస్తూ విల్లులా తన శరీరాన్ని వంచుతూ చూసిన ప్రతి ఒక్కరి చేత వావ్ అనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ అమ్మడు అందాలకు ప్రతి ఒక్కరు నోరు వెళ్ళబెడుతున్నారు. మొన్నటి వరకు ఉబ్బెత్తు ఎద అందాలతో కుర్ర కారుకు చెమటలు పట్టించిన రకుల్ ప్రీతిసింగ్ ఇటీవల కాలంలో తన థైస్ పై ఫోకస్ పెట్టిందని చెప్పాలి.

ఎద అందాలను దాచేస్తూ ఇప్పుడు ఈ అందాలకు తెర లేపుతూ మరింతగా సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఈమె షేర్ చేసే ప్రతి ఫోటో కూడా క్షణాల్లో వైరల్ అవుతూ మరింత పాపులర్ అవుతూ వస్తోంది.

ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్లో రెండు మూడు నెలలకు ఒకటి చొప్పున సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. అంతేకాదు అక్కడ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఈమెకు అవకాశాలు కూడా వస్తూ ఉండడం గమనార్హం. ఇప్పటివరకు బాలీవుడ్ లో మూడు సినిమాలను విడుదల చేయగా మూడు కూడా డిజాస్టర్ టాక్ ను అందించాయి ప్రస్తుతం ఈమె చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. మరి వాటితోనైనా ఈమె సక్సెస్ పొందుతుందో లేదో తెలియాల్సి ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)

Read more RELATED
Recommended to you

Latest news