Rakul Preet Singh : పొట్టి డ్రెస్ లో అందాల డోస్ పెంచిన హాట్ బ్యూటీ !

-

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రజెంట్ బాలీవుడ్ ఫిల్మ్స్ పైన కాన్సంట్రేట్ చేస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాల్లో దాదాపుగా యాక్ట్ చేసిన ఈ భామ..ప్రస్తుతం బీ టౌన్ లో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా ఉంది.

ఫిట్ నెస్ ఫ్రీక్ అయిన ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది.సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ షేర్ చేస్తుంటుంది.

తాజాగా రకుల్ హాట్ పోజులతో దిగిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఇందులో వైట్‌ కలర్ లో మెరిసింది ఈ బ్యూటీ. అలాగే ఎద అందాలు, ఊర చూపులతో.. అందరినీ ఆకట్టుకుంటోంది రకుల్.

కాగా ఈ భామ నటించిన ‘రన్ వే 34’ ఇటీవల రిలీజ్ అయింది. ఈ చిత్రానికి అజయ్ దేవగణ్ దర్శకత్వం వహించడంతో పాటు లీడ్ రోల్ ప్లే చేయగా, కీలక పాత్రను అమితాబ్ బచ్చన్ పోషించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version