రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉందని ఆగ్రహించారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. ఆ రోజు జగన్ ను కూడా సీబీఐ విచారించిందని పేర్కొన్నారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.

టీవీ బాంబ్ గురించి మాట్లాడుతున్న తోపుదుర్తి చందు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలని చురకలు అంటించారు. సూట్ కేస్ బాంబు ఎవరు పెట్టారో కూడా చెప్పాలన్నారు పరిటాల సునీత.
రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు..
నా భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర ఉంది
ఆ రోజు జగన్ ను కూడా సీబీఐ విచారించింది
టీవీ బాంబ్ గురించి మాట్లాడుతున్న తోపుదుర్తి చందు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలి
సూట్ కేస్ బాంబు ఎవరు పెట్టారో కూడా చెప్పాలి
– పరిటాల సునీత pic.twitter.com/qDLy4alotr
— BIG TV Breaking News (@bigtvtelugu) April 3, 2025