ఉబికివస్తున్న రుహాని శర్మ ఎద అందాలు..

-

హిమచల్ బ్యూటీ రుహానీ శర్మ టాలీవుడ్ లో బిజీ నాయికగా మారుతోంది. పంజాబీ చిత్రాల్లో నటించి బాలీవుడ్ లో అవకాశాల కోసం ప్రయత్నించిన ఈ బ్యూటీ చివరికి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రుహానీ శర్మ.. ఎప్పటికప్పుడు తన ఫొటో షూట్‌కు సంబందించిన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు.

తాజాగా రుహానీ బెడ్‌పై పడుకుని అందాలు ఆరబోశారు. తెలుగులో రుహానీ శర్మ నటించిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ డిజాస్టర్ కావడంతో ఆమెకు ఇంకో అవకాశం రాలేదు.

విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన ‘హిట్’ సినిమాలో లిప్ లాక్, బెడ్ రూమ్ సన్నివేశాలతో రుహానీ శర్మ రెచ్చిపోయారు. చిలసౌ సినిమాలో పద్ధతిగా కనిపించడంతో.. రుహానీ శర్మ అందాల ఆరబోతకు దూరంగా ఉంటుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ ‘హిట్’ సినిమాతో ఆ అంచనాలను పటాపంచలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version