IPL 2023 : గైక్వాడ్ విధ్వంసం..కారు ధ్వంసం

-

IPL 2023లో భాగంగా… నిన్న చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య 6వ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగల తేడాతో విజయం సాధించింది. 20 ఓవరల్లో చెన్నై సూపర్ కింగ్స్… 217 పరుగులు చేయగా.. ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 205 పరుగులు మాత్రమే చేసింది.

దీంతో ఈ మ్యాచ్‌ లక్నో సూపర్ జెయింట్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ 12 పరుగల తేడాతో విజయం సాధించింది. కాగా.. నిన్న జరిగిన మ్యాచ్‌ లో రుతురాజ్‌ గైక్వాడ్‌ విధ్వంసం సృష్టించాడు. 4 సిక్సులు, 3 ఫోర్లతో.. 57 పరుగులు చేశాడు రుతురాజ్‌ గైక్వాడ్‌. అయితే.. ఈ ఇన్నింగ్స్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ బాదీన ఓ సిక్సు… స్టేడియంలో ఉన్న ఓ కారు తగిలి.. ధ్వంసం అయింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news