Sadaa: పైట తీసిన సదా..హోమ్లీ బ్యూటీ సొగసులు చూడతరమా

-

బ్యూటిఫుల్ హీరోయిన్ సదా..తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపైన ‘జయం’ చిత్రంతో సదా పర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుంటుంది. ‘వెళ్లవయ్యా..వెళ్లు’ అనే చెప్పే డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి కూడా. ప్రస్తుతం ఈ భామ బుల్లితెరపైన కూడా సత్తా చాటుతోంది.

డ్యాన్స్ ప్రోగ్రామ్ కు జడ్జిగా వ్యవహరిస్తున్నది సదా. ఇకపోతే ఈ భామ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయారు. సదా బహుశా తన గ్లామర్ ను నెట్టింట పంచేందుకు సిద్ధమయినట్లుంది. తాజాగా ఈ భామ రెడ్ లెహంగాలో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.

ఇన్ స్టా గ్రామ్ వేదికగా రెడ్ కలర్ లెహంగా లో అలా కూర్చొని చూపులతోనే కైపెక్కిస్తున్నది ఈ సుందరి. అలా పరువాల ఆరబోతను కుర్రకారు తట్టుకోవడం కష్టమేనని ఈ ఫొటో చూస్తుంటే స్పష్టమవుతుంది. ఇక ఈ ఫొటో చూసి నెటిజన్లు ‘సో గార్జియ్, వావ్, బ్యూటిఫుల్, సూపర్, షీ ఈజ్ బ్యాక్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version