మా బెడ్‌‌రూంలోకి వచ్చి ఫొటోలు తీసుకోండి: సైఫ్ అలీ ఖాన్

-

సెలబ్రిటీలు కనిపిస్తే చాలు ఫోటోల కోసం మీడియా, ఫోటోగ్రాఫర్లు వెంటపడుతుంటారు. నిన్న ముంబైలో జరిగిన బాలీవుడ్ నటి మలైకా అరోరా తల్లి పుట్టిన రోజు వేడుకలనుకు వెళ్లి వస్తున్న కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ జంటను ఫోటోలకు పోజు ఇవ్వమని వెంట పడ్డారు. దీంతో సైఫ్ అలీ ఖాన్ అసహనానికి గురయ్యాడు. ‘రండి మా బెడ్ రూమ్ లోకి వచ్చి ఫోటోలు తీసుకోండి’ అని చెప్తూ భార్యతో వెళ్లిపోయాడు.

కాగా, సైఫ్ అలీ ఖాన్ గత కొద్దీ రోజుల నుంచి తన కుమార్తె సారాకి దూరంగా ఉంటున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి.ఇంకేముంది కూతురు, సారా అలీ ఖాన్ ను సైఫ్ దూరం పెడుతున్నాడని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేసారు. సైఫ్ రెండో భార్య, ఆమె కుమారుడ తోనే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటున్నాడని, మొదటి భార్య పిల్లలు, సారా ను ఆమె సోదరుడిని పట్టించుకోవడంలేదని వార్తలు దుమారం లేపాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news