ఎద అందాలు చుపిస్తూ రెచ్చిపోయిన సమంత..!

-

టాలీవుడ్‌ అగ్ర హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం అన్ని భాషలలో తన హవా కొనసాగించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా బోల్డ్ గా పలు సినిమాలలో నటిస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది.

ఇక అంతే కాకుండా పలు కొటేషన్లను షేర్ చేస్తూ, పలు జిమ్ వర్కౌట్ వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఎక్కువగా తన సమయాన్ని సోషల్ మీడియాలోనే కేటాయిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

నాగ‌చైత‌న్య‌తో విడాల‌కుల త‌రువాత బోల్డ్ ఫోటోస్‌తో ఇంట‌ర్నెట్‌ని షేక్ చేస్తుంది. ఊ అంటావా అంటూ ఐటెం సాంగ్‌తో కుర్రకారును ఉర్రూతలూగించింది.

ప్రజెంట్ తన ప్రొఫెషనల్ కెరీర్ పైన ఫుల్ ఫోకస్ పెట్టేసింది. పాన్ ఇండియా ఫిల్మ్స్ తో పాటు ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా చేస్తోంది. ఇక తాజాగా సమంత హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news