KCR కోసం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు, బుల్లెట్ ప్రూఫ్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లు – షర్మిల

-

KCR కోసం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు, బుల్లెట్ ప్రూఫ్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లు అంటూ సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ బంగారు తెలంగాణలో ఒక చేయి లేని పేదోడికి కూడా పెన్షన్ ఇచ్చే దిక్కు లేదు. KCR ప్రాణానికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ బాత్రూంలు, బుల్లెట్ ప్రూఫ్ ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లు.పేదవాడికి మాత్రం కనీసం పెన్షన్ లేదు ఇక ముఖ్యమంత్రిగా ఉండి ఎందుకు? తలదించుకుని రాజీనామా చెయ్ అని మండిపడ్డారు.

‘‘ఎన్నికలు అయిపోంగనే సింగరేణి కార్మికులకు ఇండ్ల పట్టాలిస్తా.. నేనే ఫ్రీగా కూసొని నా చేతుల్తోనే పట్టాలిస్తా. తుమ్మిడిహెట్టి నిర్మించి 200 చెరువులు నింపుతా. బెల్లంపల్లికి 50 వేలు, 60వేల ఎకరాలకు నీళ్లిస్తా’’ ఎక్కడ పోయాయి దొర మీ హామీలు? అని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Latest news