షాకింగ్ : శ్రీహాన్ బిగ్ బాస్ లో కోటి రూపాయలు గెలుచుకున్నాడా..!!

-

బిగ్ బాస్ షో సీజన్ 6 ముగిసింది. రేవంత్ విన్నర్ అయ్యాడు, శ్రీహన్ రన్నర్ అయ్యాడు. ఇక శ్రిహాన్ విషయం కు వస్తే నాగార్జున ఆఫర్ చేసిన రూ. 40 లక్షలతో పాటు 15 వారాలు హౌస్లో ఉన్నందుకు పారితోషికం కూడా శ్రీహాన్ అందుకోనున్నాడు. వారానికి ఒక లక్ష లక్షన్నర రూపాయలు ఇచ్చినా మరో 15-20 లక్షలు శ్రీహాన్ ఖాతాలో పడతాయి. మొత్తానికి శ్రీహాన్ రూ. 55 లక్షలు తెచ్చుకున్నాడు.

ఈ ప్రకారం చూస్తే రేవంత్ కంటే శ్రీహాన్ ఎక్కువగా బెనిఫిట్ పొందాడని తెలుస్తుంది. ఎందుకంటే సువర్ణ భూమి వారు ఆఫర్ ఇచ్చినట్లు గా 50%డిస్కౌంట్ ఇస్తే తన దగ్గర ఉన్న డబ్బులలో 90 లక్షల కలల ఇల్లుకు 45 లక్షలు ఇస్తే చాలు ఆ ప్రకారంగా అతనికి మరో 45 లక్షలు లాభం వచ్చినట్లే. చూస్తూంటే శ్రీ హన్ బిగ్ బాస్ వల్ల కోటి రూపాయల లాభాన్ని పొందినట్లు కనపడుతోంది.

ఇక పెద్ద మొత్తంలో బిగ్ బాస్ షో ద్వారా శ్రీహాన్ గెలిచిన నేపథ్యంలో లవర్ సిరి సంబరాల్లో తేలుతుంది. ఆమె సంతోషానికి హద్దులు లేవు. శ్రీహాన్ విజయాన్ని మొత్తంగా ఆస్వాదిస్తోంది.ఈ క్రమంలో ఈ డబ్బుల నుండి ఫస్ట్ సిరికి విలువైన గిఫ్ట్ కొనిస్తాడట. అలాగే మంచి ఫారిన్ ట్రిప్ వేసి కొన్ని రోజులు గాట్టిగా ఎంజాయ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version