ఎద అందాలతో మత్తెక్కిస్తున్న శ్రద్ధా దాస్..కుర్రాకారుకు హీటు పుట్టిస్తోందిగా !

-

సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయం అయింది శ్రద్దాదాస్. ఆ తర్వాత అనేక భాషల్లో హీరోయిన్గా నటిస్తూ రాణిస్తూ వస్తోంది. ఆర్య 2, నాగవల్లి, గరుడ వేగా లాంటి సినిమాల్లో నటించి శ్రద్ధాదాస్ అనిపించింది. అయితే ఈ మధ్యలో శ్రద్ధ సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. కాంపిటీషన్ బాగా పెరిగిపోవడంతో ఆమెకు ఛాన్సులు రావడం లేదు.

ప్రస్తుతం శ్రద్దా దాస్ కొన్ని బోల్డ్ పాత్రలో మాత్రం కనిపిస్తోంది. ఇటీవల శ్రద్ధాదాస్ నటించిన ఏక్ మినీ కథ చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రద్ధ దాస్ తన గ్లామర్ ఫోటోలను తరచూ షేర్ చేస్తూ ఉంటుంది.

తన కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ బ్యూటీ గానే శ్రద్ధాదాస్ గుర్తింపు తెచ్చుకుంది. ఇది ఇలా ఉండగా తాజాగా శ్రద్ధాదాస్ షేర్ చేసిన ఎల్లో డ్రెస్‌ ఫొటోస్ మైండ్ బ్లోయింగ్ గా అనిపిస్తున్నాయి. రెడ్ సారీ లో శ్రద్ధ గ్లామర్ తో పిచ్చెక్కిస్తుంది.

నెక్ ఓపెన్ టాప్ గా ఉండే బ్లౌజ్ లో అందాలు ఆరబోస్తూ యువతను రెచ్చగొడుతోంది. ఈ గ్లామరస్ ఫోటోలకు శ్రద్ధాదాస్ బోల్డ్ కామెంట్ జోడించింది. నా చెస్ట్ పై పువ్వులు ఉన్నాయి. అవి ఆకర్షణ కోల్పోని పువ్వులు అంటూ బోర్డు గా కామెంట్ చేసింది శ్రద్దాదాస్.

శ్రద్ధా దాస్ గ్లామర్ కు అటు నెటిజన్లు కూడా ఫిదా అయిపోతున్నారు. లవ్ అండ్ ఫైర్ ఎమోజి లతో తమ స్పందనను తెలియజేస్తున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Latest news