బికినీలో శ్రీయ ఎంజాయ్.. ఎదా అందాలతో రెచ్చిపోయిందిగా !

-

టాలీవుడ్ అందాల ముద్దు గుమ్మ శ్రియ (Shriya) గురించి తెలియని వారు ఉండరు. అంతలా ఈ బ్యూటీ ప్రేక్షకులను మాయ చేసింది. చిత్ర పరిశ్రమలో ఉన్నన్ని రోజులు తన పరువాలతో కుర్రకారు మతులు పోగొట్టిన ఈ చిన్నది పెళ్లి చేసుకున్నాక కూడా సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ.. కుర్రాళ్ల నిద్ర చెడగొడుతుంది.

చాలా రోజుల నుంచి టాలీవుడ్‌ సినిమాలు చేయని ఈ బ్యూటీ.. ఇటీవలే “గమనం” అనే సినిమాతో వచ్చింది. ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. అయితే.. తాజాగా హీరోయిన్‌ శ్రియా బికినీ ఫోటోలు వైరల్‌ అయ్యాయి. పింక్‌ కలర్‌ బికినీ లోశ్రీయ.. చాలా అందంగా కనిపిస్తోంది.  తన తలపై గ్రీన్‌ కలర్‌ కప్పు, లవ్‌ సింబల్‌ బొమ్మలతో హల్‌చల్‌ చేసింది. తన కుటుంబంతో సరదాగా గడుపుతున్నప్పుడు దిగిన ఫోటోలు కావడం విశేషం. ఈ బికినీ తన ఎద అందాలు కూడా కనిపించడం గమనార్హం. ప్రస్తుతం శ్రీయా బికినీ ఫోటోలు సోషల్‌ మీడియా హల్‌ చల్‌ చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version