Shriya Saran: గులాబీ రంగు బికినీలో కుర్రకారు గుండెల్లో గుబులు రేపుతున్న శ్రియా సరణ్

-

సీనియర్ హీరోయిన్ శ్రియా సరణ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఇటీవల RRR ఫిల్మ్ లో మెరిసిన ఈ నటి..2018 లో తను ప్రేమించిన వ్యక్తి ఆండ్రూని వివాహం చేసుకుంది. తనకు కూతురు పుట్టిందన్న సంగతి చాలా కాలం పాటు సీక్రెట్ గానే ఉంచింది.


శ్రియా శరణ్ ప్రస్తుతం తన కూతురుతో ఎక్కువ సమయం వెచ్చిస్తోంది. ఈ సీనియర్ హీరోయిన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన భర్త ఆండ్రూతో దిగిన ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది.

క్లియర్ క్లీవేజ్ షోతో నెట్టింట అగ్గి రాజేస్తుంటుంది. తాజాగా ఇన్ స్టా గ్రామ్ వేదికగా శ్రియా గోవా బీచ్ లో దిగిన ఫొటో షేర్ చేసింది. అది సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. గులాబీ రంగు టూ పీస్ బికినీలో శ్రియా సరణ్..అలా వెల్లకిలా నీటిలో పడుకుని అందాలన్నీ ఆరబోసింది. హాట్ థైస్ చూపి సెగలు రేపుతోంది.

నాలుగు పదుల వయసులో కూడా వన్నె తగ్గని అందంతో అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది ఈ నటి. శ్రియా సరణ్ ప్రజెంట్ కన్నడ భాషలో ఆర్.చంద్రు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కబ్జా’ మూవీలో నటిస్తోంది. ఈ పిక్చర్ ఈ ఏడాది సెప్టెంబర్ 14 న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version