బెడ్ రూమ్ పరువాలతో చెమటలు పట్టిస్తున్న శ్రియా.. పిక్స్ వైరల్..!

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ ల హవా కొనసాగుతోందని చెప్పాలి. ముఖ్యంగా వారిలో టాప్ పొజిషన్లో ఉన్నది శ్రియా సరన్ మాత్రమే.. ఎప్పటికప్పుడు కిల్లింగ్ లుక్స్ తో గ్లామర్ ఫోటోషూట్లతో యువతను విపరీతంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. ఫ్రెష్ అండ్ పెప్పర్ లుక్స్ షేర్ చేస్తూ యువతను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా షేర్ చేసిన కొన్ని బెడ్ రూమ్ ఫోటోలు యువతను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇష్టం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ అందాల ముద్దుగుమ్మ ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది.

వరుస పెట్టి బిగ్ ఆఫర్స్ అందుకుంటూ అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ అందుకుంది. ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్స్ వస్తూ ఉంటారు ..వెళ్తూ ఉంటారు.. కానీ ఈమె మాత్రం తన క్రేజ్ ను ఎక్కడ తగ్గించుకోలేదని స్పష్టమవుతుంది. ముఖ్యంగా దాదాపు అందరూ అగ్ర హీరోలతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసినా అనుభవం ఈమెకు మాత్రమే సొంతం.

కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా అవకాశాలు దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా గత కొన్ని రోజుల నుంచి వరుస బోల్డ్ ఫోటోషూట్లతో మరింత రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బెడ్ రూమ్ ఫోటోలను షేర్ చేసి యువతకు మరింత గిలిగింతలు పెడుతోంది.

బెడ్రూంలో కిల్లింగ్ లుక్స్ తో ఫోటోషూట్ షేర్ చేసింది.. ఈ పిక్స్ చూసి నెటిజెన్లు సైతం రొమాంటిక్ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈమె ఫోటోలే దర్శనమిస్తూ ఉండడం గమనార్హం. ఉల్లి పొరలాంటి దుస్తులతో తన లో అందాలను కప్పి వేస్తూ వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన ఈమె అందాలు చూసి ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా శ్రీయ ఈ వయసులో కూడా ఇంత అందాన్ని మెయింటైన్ చేస్తుండడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తూ ఉండడం గమనార్హం.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Read more RELATED
Recommended to you

Latest news