Gold Price Update : స్వ‌ల్పం గా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు

-

బంగారం ప్రియుల‌కు గుడ్ న్యూస్జ‌. నేడు దేశ వ్యాప్తం గా బంగారం ధ‌రలు స్వ‌ల్పం గా త‌గ్గాయి. కాగ గ‌త రెండు రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి. బంగారం ధ‌ర‌లు త‌గ్గ డానికి అంత‌ర్జాతీయ కార‌ణాల‌తో పాటు రుపాయి పై డాల‌ర్ ప్ర‌భావం వంటి వి ఉంటాయి. కాగ ప్ర‌స్తుతం పెళ్లి ల సిజన్ స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు త‌గ్గుతుండ‌టం సామాన్యు ల కు కాస్త ఊర‌ట ఇచ్చే అంశం.

దేశంలో చాలా న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు స్వల్పంగా తగ్గాయి. కానీ మ‌న దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై లో మాత్రం బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పం గా పెరిగింది. నేడు దేశ వ్యాప్తం గా ఉన్న ప్ర‌ధాన న‌గ‌రాల్లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 త‌గ్గి రూ. 45,740 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ. 10 త‌గ్గి రూ. 49,900 గా ఉంది.

విజ‌యవాడ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 త‌గ్గి రూ. 45,740 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ. 10 త‌గ్గి రూ. 49,900 గా ఉంది.

దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 త‌గ్గి రూ. 47,890 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ. 10 త‌గ్గి రూ. 52,240 గా ఉంది.

దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 పెరిగి రూ. 48,280 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ. 10 పెరిగి రూ. 49,280 కి చేరుకుంది.

కోల్ క‌త్త న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 త‌గ్గి రూ. 48,290 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ. 10 త‌గ్గి రూ. 50,990 గా ఉంది.

బెంగ‌ళూర్ న‌గ‌రంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 10 త‌గ్గి రూ. 45,740 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర పై రూ. 10 త‌గ్గి రూ. 49,900 గా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version