అలా షూటింగ్ గ్యాప్ లో ఆలీ ఫస్ట్ నైట్ జరిగింది.. నరేష్..

-

టాలీవుడ్ కమెడియన్ ఆలీ నటుడు నరేష్ పవిత్ర లోకేష్ లతో కలిసి సరదాగా కబుర్లు చెప్పాడు.. ఈ సందర్భంగా నరేష్.. అలీ పెళ్లి, ఫస్ట్ నైట్ ఇలా జరిగింది అంటూ చెప్పుకొచ్చాడు..తాజాగా అలీ నరేష్ పవిత్ర లోకేష్ మాట్లాడుకుంటున్న మధ్యలో ఆలీ పెళ్లి విషయం వచ్చింది దీంతో అతని పెళ్లి ఎలా జరిగింది ఫస్ట్ నైట్ గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు నరేష్.. అలాగే అప్పట్లో ఆలీ చాలా బిజీగా ఉండేవాడని దీంతో పెళ్లి చేసుకున్న వెంటనే షూటింగ్కు రావాల్సి వచ్చిందని ఇంక చేసేది ఏమీ లేక షూటింగ్ మధ్యలో వచ్చిన గ్యాప్ లో వెళ్లి ఫస్ట్ నైట్ చేసుకొని వచ్చాడంటూ కామెంట్ కూడా చేస్తూ నవ్వేశాడు..

 

ఈ మాటలు మధ్యలో అది నీకు పెళ్లి అయ్యే సమయానికి చాలా బిజీగా ఉండే వాడివి కదా అంటూ ప్రశ్నించాడు నరేష్.. దీంతో ఆలీ.. 1994, జనవరి 22న పెళ్లి నాకు పెళ్లయింది రిసెప్షన్ మల్లి 24 వ తారీఖున హైదరాబాద్ లో షూటింగ్ ఉండటంతో మా అమ్మని భార్యని తీసుకొని వచ్చేసాను ఆ సమయంలోనే రాఘవేంద్రరావు గారు ముద్దుల ప్రియుడు సినిమా లో నటిస్తున్నాను.. ఇంకా వచ్చేయం దగ్గర నుంచి రాఘవేంద్రరావు గారి నుంచి ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి దీంతో వెంటనే షూటింగ్ కి వెళ్లాల్సి వచ్చి అనుకున్న స్టూడియో కి వెళ్ళిపోయాను అని తెలిపాడు..

దీంతో వెంటనే నరేశ్ షూటింగ్‌ మధ్యలో రెండు గంటలు బ్రేక్ వచ్చింది. ఈ సమయంలో ఆలీ వెళ్లి ఫస్ట్ నైట్ చేసుకొని వచ్చాడు అంటూ చెప్పుకొచ్చాడు.. ఇంకా అక్కడితో ఆగకుండా అంటే అప్పట్లో ఆలీ అంత బిజీగా ఉండేవాడని చెప్పడం నా ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చాడు.. దీంతో ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయాలి అన్నట్టు ఆలీ చాలా చాలా ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం అంటూ మేటర్ మార్చేశాడు..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version