వార్నర్ కు షాక్..ఆస్ట్రేలియా కెప్టెన్ గా కమిన్స్

-

డేవిడ్‌ వార్నర్‌ కు మరోసారి నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే జట్టు నూతన కెప్టెన్ గా పాట్ కమీన్స్ కొనసాగుతున్నారు. టెస్టు కెప్టెన్ గా రాణించడంతో వన్డే జట్టుకు సైతం నాయకత్వం వహించే బాధ్యతను క్రికెట్ ఆస్ట్రేలియా పాట్ కమీన్స్ ను ఎంపిక చేసింది.

ఆస్ట్రేలియాకు పాట్ కమీన్స్ 27 వన్డే కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఆసీస్ పురుషుల జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్ అతడే కావడం విశేషం. ఇటీవల వరకు వన్డే జట్టుకు కెప్టెన్ గా అరోన్ పించ్ వ్యవహరించాడు. అతను వన్డే ల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం స్వదేశంలో టి20 జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version