IPL 2022 : నేడు ఐపీఎల్‌ లో రెండు మ్యాచ్‌ లు…జట్ల వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. ఇందులో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ vs గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య 62 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబై లోని వాంఖడే స్టేడియం లో మధ్యాహ్నాం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఒక రెండో మ్యాచ్‌ లో భాగంగా.. లక్నో సూపర్ జెయింట్స్ vs రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య 63వ మ్యాచ్.. ముంబై లోని… బ్రబౌర్న్ స్టేడియంలో జరుగనుంది.


జట్ల అంచనా :

చెన్నై సూపర్ కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, MS ధోని, డ్వేన్ బ్రావో, సిమర్‌జీత్ సింగ్, మహేశ్ తీక్షణ/ప్రశాంత్ సోలంకి, ముఖేష్ చౌదరి/రాజవర్ధన్ హంగార్గేకర్/KM

గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభమాన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్, మహమ్మద్ షమీ

Read more RELATED
Recommended to you

Latest news