dc vs srh: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్… తుది జట్లు ఇవే

-

ఐపీఎల్ లో నేడు కీలక పోరు జరుగనుంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఆసక్తిపోరు నెలకొంది. ముంబై బ్రెబౌర్న్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. వరసగా నాలుగు విజయాలతో ఉన్న సన్ రైజర్స్.. గత రెండు మ్యాచుల్లో వరసగా ఓడిపోయింది. మరోవైపు ఢిల్లీ కూడా అనుకున్నంతగా విజయాలు సాధించడం లేదు. పాయింట్ల పట్టికలో హైదరాబాద్ 9 మ్యాచుల్లో 5 విజయాలు సాధించి ఐదో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ 9 మ్యాచుల్లో 4 విజయాలతో 7వ స్థానంలో ఉంది. 

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, మన్‌దీప్ సింగ్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్(w/c), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, రిపాల్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నార్ట్జే
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, కేన్ విలియమ్సన్(సి), రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నికోలస్ పూరన్(w), శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, భువనేశ్వర్ కుమార్, సీన్ అబాట్, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్

Read more RELATED
Recommended to you

Latest news