IPL 2022: నేడు లక్నో – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్

-

ఐపీఎల్ 2022 చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. మార్చి 26వ తేదీన ప్రారంభమైన ఈ టోర్నీలో.. ఇప్పటికే ఆరు రోజులు పూర్తయ్యాయి. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో జట్ల మధ్య భీకర పోరు జరిగింది. ఈ బిగ్ ఫైట్ ముంబైలోని బ్రబోన్ స్టేడియంలో… సాయంత్రం 7:30 కు ప్రారంభం కానుంది. ఇక జట్ల వివరాల్లోకి వెళితే..

రెండు జట్ల పూర్తి సబ్యులు :

లక్నో సూపర్ జెయింట్స్ స్క్వాడ్ : కేఎల్ రాహుల్ (c), క్వింటన్ డి కాక్ (WK), ఎవిన్ లూయిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, మొహ్సిన్ ఖాన్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, షాబాజ్ నదీమ్, మనన్ వోహ్రా, అన్కి రాజ్‌పూత్, కృష్ణప్ప గౌతమ్, కరణ్ శర్మ, మయాంక్ యాదవ్

చెన్నై సూపర్ కింగ్స్ స్క్వాడ్ : రవీంద్ర జడేజా (c), MS ధోని (wk), రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, శివమ్ దూబే, డ్వేన్ బ్రావో, మిచెల్ దేష్‌పన్, అడంహర్ దేష్‌పన్, ఆడమ్‌హర్ , క్రిస్ జోర్డాన్, రాజ్వర్ధన్ హంగర్గేకర్, మహేశ్ తీక్షణ, హరి నిశాంత్, ఎన్ జగదీశన్, సుభ్రాంశు సేనాపతి, ప్రశాంత్ సోలంకి, ముఖేష్ చౌదరి, KM ఆసిఫ్, సిమర్జీత్ సింగ్, భగత్ వర్మ, మొయిన్ అలీ, డ్వైన్ ప్రిటోరియస్

Read more RELATED
Recommended to you

Exit mobile version