IPL 2022 : నేడు ఢిల్లీతో తలపడనున్న పంజాబ్.. జట్ల వివరాలు ఇవే

ఐపీఎల్‌ 2022 లో భాగంగా ఇవాళ కేవలం ఒక్క మ్యాచ్‌ మాత్రమే జరుగనుంది. ఇందులో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య 64 వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభం కానుంది. పంజాబ్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య.. ఏ జట్టు గెలిస్తే.. ఆ జట్టుకు ఫ్లే ఆఫ్స్‌ ఛాన్స్‌ ఉంటుంది.


జట్ల అంచనా :

పంజాబ్ కింగ్స్ : జానీ బెయిర్‌స్టో, శిఖర్ ధావన్, భానుక రాజ్‌పక్ష, లియామ్ లివింగ్‌స్టోన్, మయాంక్ అగర్వాల్ (సి), జితేష్ శర్మ (వికెట్, హర్‌ప్రీత్ బ్రార్, రిషి ధావన్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అష్దీప్ సింగ్

ఢిల్లీ క్యాపిటల్స్ : శ్రీకర్ భరత్/మన్‌దీప్ సింగ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, రిషబ్ పంత్ (C, wk), లలిత్ యాదవ్, రోవ్‌మన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్ట్జే