IPL 2024: నేడు GT, DC మధ్య కీలక పోరు

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఇవాళ 40వ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జెట్లీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ లో గెలవడం రెండు జట్లకు చాలా ఇంపార్టెంట్.

Delhi Capitals vs Gujarat Titans, 40th Match

ముఖ్యంగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. లేకపోతే ప్లే ఆఫ్ అసలు గల్లంతు అయ్యే ప్రమాదం ఉంటుంది. అటు గుజరాత్ టైటాన్స్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. మరి ఇవాళ ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version