IPL 2024: ట్రెంట్ బౌల్ట్ ను బౌలింగ్ చేయించలేదు..సంజూపై ఫైర్ !

-

IPL 2024: ట్రెంట్ బౌల్ట్ ను బౌలింగ్ చేయించలేదని రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ సంజూపై ఫైర్ అవుతున్నారు. ఐపీఎల్ 2024 టోర్నమెంటు నెంబర్ వన్ జట్టును మట్టి కల్పించింది గుజరాత్ టైటాన్స్. నిన్న రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య 24 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో కేవలం 3 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. చివరి వరకు పోరాడి జట్టును గెలిపించాడు రషీద్ ఖాన్.

Do you think Sanju Samson did a mistake by not using Trent Boult against Gujarat Titans

మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్… చివరి వరకు పోరాడింది. చివర్లో తేవాటియ, రషీద్ ఖాన్ ఆకట్టుకోవడంతో ఏడు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. అయితే.. ట్రెంట్‌ బౌల్ట్ కు బౌలింగ్ ఇవ్వకుండా చివరి ఓవర్ కూల్డీప్ సెన్ ఇచ్చాడు సంజు. దీంతో మ్యాచ్ గుజరాత్ వశం అయింది. అప్పటివరకు బౌల్ట్ రెండు ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాంటి బౌలర్ను వదిలేసి సెన్ కు బౌలింగ్ ఇవ్వడం పై సంజు సాంసన్ పై ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version