ఐపీఎల్ ఫాన్స్ కు బిగ్ షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన పోలార్డ్

-

  • ఐపీఎల్ కు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ రిటైర్మెంట్ ప్రకటించారు. ఐపీఎల్ లో 2010 నుంచి పొలార్డ్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు.

అయితే వచ్చే ఏడాది జరగబోయే మినీ వేళానికి ముందు ప్రస్తుతం జట్లు ఆటగాళ్లను షఫీల్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పొలార్డ్ ను వదులుకోవాలని ముంబై నిర్ణయించుకుంది. ఈ లోపే ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్లు పొలార్డ్ ప్రకటించాడు.

Read more RELATED
Recommended to you

Latest news