IPL 2024: చెన్నైని చిత్తుచిత్తుగా ఓడించిన RCB… ప్లే ఆఫ్ లోకి ఎంట్రీ

-

Royal Challengers Bengaluru won by 27 runs: చెన్నై జట్టును చిత్తు చిత్తుగా ఓడించింది ఆర్సీబీ. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సిబి అదరగొట్టింది. సీఎస్కే పై 27 పరుగుల తేడాతో గెలిచి ప్లే ఆఫ్స్ కి చేరుకుంది. 219 పదవుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 20 ఓవర్లలో 191 పరుగులకే పరిమితమైంది. రచిన్ రవీంద్ర 61, రహానే 33 పరుగులు చేశారు.

Royal Challengers Bengaluru won by 27 runs

చివర్లో ధోని (25, 13 బంతుల్లో) జడేజా (42, 22 బంతుల్లో) పోరాడిన ఫలితం లేకుండా పోయింది. ఆర్సిబి బౌలర్లలో యశ్ దయాల్ 2, మ్యాక్స్వెల్, సిరాజ్, ఫెర్గుసన్, గ్రీన్ తలో వికెట్ తీశారు. అయితే… చెన్నై జట్టును చిత్తు చిత్తుగా ఓడించిన ఆర్సీబీ…రన్‌ రేట్‌ మెరుగ్గా ఉండటంతో… ప్లే ఆఫ్స్ కి చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version