కిర్రెక్కిస్తున్న ‘పెళ్లి సందD’ హీరోయిన్.. కైపెక్కించే అందాలు వైరల్

-

పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల, ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటున్నారు. పెళ్లిసందD సినిమాలో యాక్టింగ్ తో పాటు తన అందచెందాలతో వావ్ అనిపించింది.

అయితే శ్రీలీల మాత్రం కేవలం గ్లామర్ ను మాత్రమే నమ్ముకోలేదని, నటనతోను ఆకట్టుకోవాలని అంటోంది. ఇక శ్రీలీల చేతిలో 7 సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఆమెకు ఈ రేంజ్ లో అవకాశాలు రావడానికి మాత్రం ఓ వ్యక్తి కారణమట.

ఆయన వల్లే తెలుగులో ఈ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయని అంటుంది. శ్రీలీలను లైమ్ లైట్ లోకి తీసుకొచ్చింది, దర్శకుడు రాఘవేంద్రరావు అని తెలిసిందే. దీంతో ఆయన వల్లే తనకు ఈ రేంజ్ లో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయని అంటోంది శ్రీలీల.

తెలుగు సినీ రంగంలో తనకు మొదటి అవకాశం ఇచ్చి, తనను ఈ స్థాయిలో నిలబెట్టిన రాఘవేంద్రరావు రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేని ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చింది శ్రీలీల. అయితే..తాజాగా ఈ బ్యూటీ పిక్స్‌ వైరల్‌ గా మారాయి. ఆ ఫోటోలు మీరు చూసేయండి.

Read more RELATED
Recommended to you

Latest news