Anchor Sreemukhi : చిట్టి నడుముతో సోకుల విందు చేసిన శ్రీముఖి.. పిక్స్ వైరల్..

-

బుల్లి తెర అల్లరి పిల్ల శ్రీ ముఖి..తన యాంకరింగ్ తో కుర్రకారు మనసు దోచుకుంది. ఎప్పుడూ లౌడ్ స్పీకర్‌లా అరుస్తూ అల్లరి చేస్తూ ఉంటుంది శ్రీ ముఖి.

అంతేకాదు వెండితెర మీద కూడా ‘నేను శైలజ’ సినిమాలో చాక్లెట్ బాయ్ రామ్‌‌కు సిస్టర్ క్యారెక్టర్ తో అదరగొట్టింది.ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే ఈ సుందరి అప్పుడప్పుడు కుర్రకారు గుండెల్లో మంట పుట్టేలా పోస్టులు పెడుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా అంటూ తన ప్రతీ అప్ డేట్స్ అభిమానులతో పంచుకుంటుంది.

తాజాగా తన హాట్‌ అందాలను చూపిస్తూ… ఫొటోలు దిగి షేర్ చేసింది ఈ బ్యూటీ. ఈ ఫొటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఎంరేడింగ్‌ ఉన్నడ్రెస్‌ వేసుకున్న ఫోటోలను షేర్‌ చేసి…. అందరినీ రెచ్చగొట్టింది ఈ హాట్‌ బ్యూటీ.

సదరు ఫొటోలు చూసి నెటిజన్లు ‘ఆసమ్, హౌ స్వీట్’ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీముఖి మల్లేమాల వారు నిర్వహిస్తున్న ‘జాతి రత్నాలు’ షో లో యాంకర్ గా చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version