బంగారం, వెండి కొనుగోలు దారులకు గుడ్ న్యూస్. ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు పెరగలేదు. గత వారం రోజుల నుంచి బంగారం ధర ఒక్క సారి కూడా పెరగలేదు. అంతే కాకుండా ప్రతి గ్రాము పై రూ. 1,120 వరకు తగ్గింది. వారం ముందు రూ. 50 వేల మార్క్ అందుకున్న బంగారం ధర క్రమేపి తగ్గుతూ వచ్చింది. అలాగే గత వారం రోజుల నుంచి వెండి ధరలను తెలుగు రాష్ట్రాలలో పరిశీలిస్తే.. కేవలం ఒకే సారి రూ. 200 మాత్రమే పెరిగింది. మిగిత రోజుల్లో ప్రతి కిలో గ్రాము పై రూ. 3,100 వరకు తగ్గింది. ఈ రోజు కూడా ధర పెరగకుండా నిలకడగా ఉంది. అయితే ఢిల్లీ, ముంబై, కోల్ కత్త వంటి నగరాల్లో మాత్రం ఈ రోజు వెండి ధరలు కాస్త తగ్గాయి. కాగ నేడు దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,200 గా ఉంది.
విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 65,200 గా ఉంది.
ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,500 గా ఉంది.
ముంబాయి నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,500 గా ఉంది.
కోల్‌కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,500 గా ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,900 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 48,980 కి చేరింది.
అలాగే ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 61,500 గా ఉంది.