స్టేట్ బ్యాంక్ కొత్త సంవత్సరం ఆఫర్ అదిరింది.. రూ. 40 వేలు డిస్కౌంట్..!

-

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. అయితే తాజాగా స్టేట్ బ్యాంక్ ఓ గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. ఇది కస్టమర్స్ కి బెనిఫిట్ అవ్వనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

హాలిడే ప్యాకేజ్ ప్లాన్ చేసుకుంటే ఓ ఆఫర్ వారికి వుంది. జనవరి 1న హాలిడే వెళ్లాలని అనుకుంటే ఈ ఆఫర్ ని పొందొచ్చు. హాలిడే ప్యాకేజీల మీద ఏకంగా రూ. 40 వేల వరకు తగ్గింపు ఉంటుంది. ఈ ఆఫర్ ని పొందాలంటే ప్రత్యేకమైన కోడ్ ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ కోడ్ ని ఎంటర్ చేస్తే ఆఫర్ ని పొందొచ్చు. ఎస్‌బీఐఎంఎంటీ అనేది కూపన్ కోడ్.
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు, ఎస్‌బీఐ డెబిట్ కార్డు వాడే వాళ్ళు ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

మొదట మీరు ఎస్‌బీఐ యోనో యాప్‌లోకి వెళ్లాలి.
ఇక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ తో లాగిన్ అవ్వండి.
ఇప్పుడు మీరు షాప్ అండ్ ఆర్డర్ సెక్షన్‌లోకి వెళ్ళండి.
నెక్స్ట్ హాలిడే ఆప్షన్‌ పై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మేక్‌మైట్రిప్ ని ఎంచుకోండి.
ఇక్కడ మీరు మీకు ఇష్టమైన ప్యాకేజీని కొనుగోలు చేయొచ్చు.
మేక్ మై ట్రిప్ ద్వారా బుక్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version