స్టైలిష్ లుక్ లో సూపర్ స్టార్ మహేష్..

-

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ గా స్టైలిష్ లుక్ లో అదరగొట్టారు. తన లేటెస్ట్ లుక్ సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో మహేష్ చాలా స్టైలిష్ గా కనిపించారు. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ ఫోటోలు పంచుకున్న మహేష్ లైఫ్ ఇన్ లగ్జరీ అంటూ టాగ్ చేశారు. ఈ ఫోటోలు చూసినా ఆయన అభిమానులంతా మహేష్ కుర్రాడిలా మారిపోయాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Mahesh Babu: మ‌హేష్ లేటెస్ట్ స్టైలిష్ లుక్‌.. కుర్రాడిలా మారిపోయిన సూప‌ర్‌స్టార్‌

ప్రస్తుతం మహేష్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి 28 చిత్రంలో సైతం నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించేసింది చిత్ర బృందం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ సర వేగంగా జరుగుతుంది. కాగా ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ రాబోతోంది. ఈ సినిమా కోసం అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన త్రీ లుక్ లో మహేష్ ఊర మాస్ గా కనిపించారు.. ఇందులో మహేష్ సరసన పూజాహెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా కనిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news