పాకిస్తాన్ ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలింది. పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యంపై తాలిబాన్లు యుద్ధం ప్రకటించారు. తెహరీక్-ఇ-తాలిబన్లు దాడి చేస్తామని బెదిరించారు. పాకిస్తాన్ తాళిబన్లు కాల్పుల విరమణ ప్రకటించారు.
గత ఐదు నెలలుగా ప్రభుత్వానికి విన్నవించిన అంగీకరించడం లేదన్నారు. ఆఫ్ఘనిస్తాన్ తరహాలో పాకిస్తాన్ లో చాందసవాద పరిపాలనను ఏర్పాటు చేయడమే వారి లక్ష్యం. ఆఫ్ఘనిస్తాన్ తో సరిహద్దుకు సమీపంలోని ఖైబర్ పక్తున్ క్వా ప్రావిన్స్ తో సహా పాకిస్తాన్ లోని పలు ప్రాంతాలపై దాడి చేస్తామని హెచ్చరించారు.