Tamanna : తడి అందాలతో రెచ్చిపోయిన తమన్నా

-

తమన్నా భాటియా నెట్టింట మరోసారి హీట్ పుట్టించింది. తడి అందాలతో రచ్చరచ్చ చేసింది. ఎద అందాలు చూపిస్తూ గ్లామర్ షోకు హద్దులు చెరిపేస్తూ రెచ్చిపోయింది. నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనిపించేలా అందాల ప్రదర్శన చేసింది.

ఈ ఫొటోషూట్ లో తమన్నా బోల్డ్ నెస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫొటోషూట్ లో తమన్నా గ్రీన్ కలర్ గ్లిట్టర్ ఔట్ ఫిట్ లో కనిపించింది. ఓవైపు ఎద అందాలు మరోవైపు థైస్ షో చేస్తూ నెట్టింట హీట్ పుట్టించింది. తమన్నా లేటెస్ట్ ఫొటోలు చూసి హాలీవుడ్ రేంజ్ లో ఫొటోషూట్ చేసిందంటూ ఫైర్ ఎమోజీలతో తమ ప్రేమను కురిపిస్తున్నారు.

కొన్నాళ్లుగా ఈ భామకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కు తన మకాం మార్చింది. అక్కడ వెర్సటైల్ క్యారెక్టర్లలో నటించి ముంబయి ప్రేక్షకులను అలరించింది.  ఇటీవల బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో మిల్కీ బ్యూటీ ప్రేమలో పడినట్లు టాక్ వినిపిస్తోంది.  కానీ తమన్నా మాత్రం అలాంటిదేం లేదని.. ప్రస్తుతం తన ఫోకస్ అంతా సినిమాలపైనేనని క్లారిటీ ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news