Tamannaah : మతి పోగొట్టేస్తోన్న మిల్కీ బ్యూటీ..మరీ ఇంత హాట్‌గా

-

తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు అయిపోయింది. ఇన్నేళ్లలో 50 కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా.

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్న. తాజాగా ఎఫ్3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అది అలా ఉంటే ఆమె నటించిన లేటెస్ట్ సినిమా బబ్లీ బౌన్సర్.

ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్స్ లో కాకుండా, డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.

హాట్ స్టార్ లో తెలుగు తో పాటు హిందీ, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఇలా ఉండగా తాజాగా ఆమె పిక్స్ వైరల్ గా మారాయి. ఎద అందాలు చూపిస్తూ యూత్ ను ఆకట్టుకుంది. ఇక ఆ ఫోటోలు మీరు కూడా చూడండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version