అయ్యన్న అక్రమంగానే గోడ కట్టారు – ఇరిగేషన్ శాఖ వివరణ

-

టీడీపీ సీనియర్‌ నేత అయ్యన్న పాత్రుడి వ్యవహారం పై ఏపీ ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది. రావణాపల్లి రిజర్వాయర్ బ్రాంచ్ ఛానెల్ నీలంపేట ఛానెల్ లో… నర్సీపట్నం పట్టణ పరిధిలోని శివపురం దగ్గర నీలంపేట ఛానెల్ కు గోడలు కట్టింది ఇరిగేషన్ శాఖ.

సరిగ్గా ఈ గోడ కట్టిన చోటే మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి నిర్మాణం చేశారు. ఇరిగేషన్ శాఖ గోడల పైనే బేస్ మెంట్ నిర్మించారు అయ్యన్న పాత్రుడు. ఛానెల్ ఒడ్డున నదిలోకి పది అడుగుల వరకు ఆక్రమించారని తేల్చారు ఇరిగేషన్ శాఖ అధికారులు. ఈ నేపథ్యంలోనే… ఆ గోడను కూల్చేసినట్లు ఏపీ ఇరిగేషన్ శాఖ వివరణ ఇచ్చింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version