తెలంగాణలో మున్సిపాలిటీలకు మరో 7 అవార్డులు

-

తెలంగాణలో మున్సిపాలిటీలకు మరో 7 అవార్డులు దక్కాయ్. స్వచ్ఛ సర్వేక్షన్ లో మున్సిపాలిటీలకు మరో ఏడు అవార్డులు లభించాయి. ఫాస్ట్ సూపర్ సిటీ కేటగిరిలో మూడు నుంచి పది లక్షల జనాభా విభాగంలో వరంగల్ మూడవ స్థానంలో నిలిచింది. పదివేల నుంచి లక్ష జనాభా కేటగిరిలో కాగజ్నగర్ మరియు జనగామ మున్సిపాలిటీలు రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి.

25 నుంచి 50 వేల జనాభా విభాగంలో అమనగల్, 15 నుంచి 25 వేల కేటగిరిలో గుండ్ల పోచంపల్లి, కొత్తపేట 2,3 స్థానంలో నిలిచాయి. 15 వేల లోపు జనాభా విభాగంలో వర్ధన్నపేటకు.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డులు దక్కాయి. ఇంకా ఈ అవార్డులు దక్కడంపై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news