Jagitial: లారీని ఢీ కొట్టిన బైక్…ముగ్గురు యువకులు మృతి

-

Jagitial: లారీని బైక్ ఢీ కొట్టిన సంఘటనలో…ఏకంగా ముగ్గురు యువకులు మృతి చెందారు. ఈ సంఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జగిత్యాల కోరుట్ల మండలం వెంకటాపూర్ స్టేజ్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది బైక్.

a bike hits lorry

ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు.. మృతి చెందారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతులు భవన నిర్మాణ పనులకు వెళుతున్నట్లుగా చెబుతున్నారు స్థానికులు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version