కేసీఆర్ మార్క్…ఎంపీ టికెట్లలో బీసీలకు పెద్ద పీట వేసిన బీఆర్ఎస్

-

పార్లమెంట్‌ స్థానాల టికెట్లు ఇవ్వడంలో..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మార్క్‌ ను చూపించారు. బీసీలకు పెద్ద ఎత్తున టికెట్లు వచ్చేశారు. ఇక తెలంగాణ లో జరిగే (మొత్తం 17) పార్లమెంటు నియోజకవర్గ ఎన్నికల్లో ఇప్పటి వరకు 16 పార్లమెంటు స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అభ్యర్థుల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

BRS gave a big advantage to BCs in MP tickets

1)ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ (ఎస్టీ )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్
4 )పెద్దపల్లి(ఎస్ .సి ) -కొప్పుల ఈశ్వర్
5 )మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి
6)చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7)వరంగల్ (ఎస్ .సి )-డాక్టర్ కడియం కావ్య
8 )నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్
9 )జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు
11 )మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి
12)మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి
13 )నాగర్ కర్నూల్ (ఎస్సీ )-ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్
15)నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
16).భువనగిరి – క్యామ మల్లేశ్….

Read more RELATED
Recommended to you

Exit mobile version