తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు జోక్యం లేదు: బుద్దా వెంకన్న

-

తెలంగాణ ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు జోక్యం చేసుకోలేదని ఆ పార్టీ నేత బుద్ధ వెంకన్న స్పష్టం చేశారు. టిడిపిపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబును విమర్శిస్తే ప్రతి విమర్శలు తప్పవని హెచ్చరించారు బుద్దా వెంకన్న.

వచ్చే ఎన్నికల్లో తాను విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. టికెట్ ఇవ్వకపోతే తన దగ్గర ఆప్షన్ బీ కూడా ఉందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని…యువకులంతా వైసీపీకి పాడి కట్టాలని చూస్తున్నారని హెచ్చరించారు. జగన్ మళ్లీ సీఎం అయితే WWF పెడతారు….మూడేళ్ళ క్రితమే కొడాలి నాని కేసినో,అస్లీల డ్యాన్సులు అడ్డు ఆడేందుకు అనుమతి ఇచ్చారని వెల్లడించారు. కొడాలి నాని టీడీపీ నుంచి వెళ్లిన పిచ్చికుక్క.టీడీపీ సస్పెండ్ చేస్తే వైసీపీలోకి వెళ్ళాడని చురకలు అంటించారు బుద్దా వెంకన్న.

Read more RELATED
Recommended to you

Exit mobile version