Telangana: నేటి నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు

-

తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు అలర్ఠ్. నేటి నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. జూనియర్‌ కాలేజీలకు 6 నుంచి 13 వరకు సెలవులు ఉండనున్నాయి. అన్ని పాఠశాలలు అకడమిక్ క్యాలెండర్ పాటించాలని రేవంత్‌ ప్రభుత్వం ఆదేశించింది.

Dussehra holidays for schools from today to the 14th

పాటించని స్కూళ్లపై చర్యలుంటాయన్న ప్రభుత్వం…నేటి నుంచి 14 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఇక అటు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఏపీలో దసరా సెలవులను ఫైనల్ చేస్తూ… కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల మూడవ తేదీ నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు.. వెల్లడించింది. ఈ నెల 3 నుంచి… అక్టోబర్ 14వ తేదీ వరకు.. ఏపీలోని విద్యాసంస్థలకు… దసరా హాలిడేస్ ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version