BREAKING: సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన మల్లారెడ్డి

-

Former minister and BRS MLA Mallar Reddy met CM Revanth Reddy: హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి. ఈ సందర్భంగా తన మనవరాలి వివాహానికి రేవంత్‌రెడ్డిని ఆహ్వానించారు మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి.

Former minister and BRS MLA Mallar Reddy met CM Revanth Reddy

రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ కార్డు ఇచ్చిన మల్లారెడ్డి..కుటుంబ సమేతంగా రావాలని కోరారు. రెండు రోజుల కిందట ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి. మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహా ఆహ్వాన పత్రికను చంద్రబాబుకు ఇచ్చారు మల్లారెడ్డి , మర్రి రాజశేఖర్ రెడ్డి. తీగల కృష్ణారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version