సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు కంగ్రాట్స్..!

-

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం 2 కీలక ఫైల్స్ పై సంతకాలు చేశారు రేవంత్ రెడ్డి. అనంతరం ప్రమాణ స్వీకార సమావేశంలో మాట్లాడారు. ఇదిలా ఉంటే.. రేవంత్ రెడ్డికి పలువురు విషెష్ చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేసి విషెస్ చెప్పారు.

- Advertisement -

తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు  సీఎం రేవంత్ రెడ్డికి కంగ్రాట్స్ చెప్పారు. రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులందరికీ కంగ్రాట్స్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు మంత్రి హరీశ్ రావు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లుకి, మంత్రులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...