మహిళలకు బిగ్‌ షాక్‌…భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

-

ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 280 పెరిగి, రూ. 50, 900 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి, రూ. 46, 650 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా పెరిగి పోయాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 500 పెరిగి, రూ. 62,000 గా నమోదు అయింది.

 

Read more RELATED
Recommended to you

Latest news