సుప్రీంకోర్టును ఆశ్రయించిన గ్రూప్ 1 అభ్యర్థులు

-

Group 1 candidates who approached the Supreme Court: తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డికి బిగ్‌ షాక్‌ ఇచ్చారు గ్రూప్ 1 అభ్యర్థులు. సుప్రీంకోర్టును ఆశ్రయించారు గ్రూప్ 1 అభ్యర్థులు. గ్రూప్ 1 అభ్యర్థుల తరపున సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు అడ్వకేట్ మోహిత్‌రావు. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని చిఫ్ జస్టిస్ కోర్టులో స్పెషల్ మోషన్ వేశారు అడ్వకేట్ మోహిత్‌రావు.

Group 1 candidates who approached the Supreme Court

గ్రూప్ 1 కేసు పిటిషన్‌ను సోమవారం విచరాణ చేపడుతామని చెప్పారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. మొదటి కేసుగా సోమవారం ఉదయం 11.30 కి విచారణ చేపడతామని చెప్పారు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. ఇక ఈ నెల 20వ తేదీ నుంచే గ్రూప్ 1 పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలో గ్రూప్ 1 అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version