డేంజర్‌ లో హుస్సేన్ సాగర్..GHMC కీలక ఆదేశాలు?

-

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ కు వరద పోటెత్తుతోంది. బంజారా, పికెట్, కూకట్ పల్లి నాలాల నుంచి హుస్సేన్ సాగర్ లోకి వస్తోంది వరద. హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది నీటి మట్టం. హుస్సేన్ సాగర్ లో 513.43 మీటర్లుగా ప్రస్తుత నీటి మట్టం ఉంది. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు మాత్రమే.

Hyderabad Hussain Sagar is flooded

అంటే హుస్సేన్ సాగర్ లో ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది నీటి మట్టం. దీంతో తూముల ద్వారా హుస్సేన్ సాగర్ నుంచి నీటిని మూసి లోకి వదులుతున్నారు అధికారులు. మూసి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన GHMC… అందరూ అలర్ట్‌ గా ఉండాలని కోరింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version